A farmer is one who regards the earth as a mother and toils to cultivate food. There is a saying, "Annadata Sukhibhava," meaning that everyone prospers only when the farmer prospers. The farmer is the backbone of the nation.
భూమిని తల్లిలా భావించి, చెమటోడ్చి ఆహారాన్ని పండించేవారే రైతు. "అన్నదాత సుఖీభవ" అంటారు, అంటే
రైతు బాగుంటేనే అందరూ బాగుంటారు. దేశానికి వెన్నెముక రైతు.
అన్నం పెట్టె రైతుకు అండగా నిలుద్దాం
The Greatness of the Farmer:
A God who satisfies hunger: The farmer toils day and night to provide food for everyone.
A hard worker: He works in the fields, undeterred by scorching sun
or pouring rain.
A friend of nature: He cultivates crops through his bond with the soil.
రైతు గొప్పతనం
ఆకలి తీర్చే దేవుడు: అందరికీ తిండి పెట్టడానికి రైతు పగలు రాత్రి కష్టపడతాడు.
కష్టజీవి: ఎండనక, వాననక పొలంలో పనిచేస్తాడు.
ప్రకృతి మిత్రుడు: మట్టితో స్నేహం చేసి పంటలు పండిస్తాడు.
A Few Words About the Farmer:
Without the farmer, no one in the world would have food.
The farmer is a true hero who lives by the fruits of his own hard work.
Everyone should respect the farmer and must not waste food.
రైతు గురించి కొన్ని మాటలు
రైతు లేకపోతే ప్రపంచంలో ఎవరికీ ఆహారం దొరకదు.
తన కష్టాన్ని నమ్ముకుని బతికే నిజమైన హీరో రైతు.
ప్రతి ఒక్కరూ రైతును గౌరవించాలి, అన్నాన్ని వృథా చేయకూడదు.
The farmer is the one who provides life-sustaining food to all of humanity and serves as the backbone of the nation's economy. The greatness of the farmer—the provider of food—who toils tirelessly through sun and rain to cultivate the land and produce bountiful, golden harvests, is unparalleled.
సమస్త మానవాళికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందిస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలా నిలిచేవారే రైతు. ఎండనక, వాననక కష్టపడి భూమిని తవ్వి బంగారు పంటలను పండించే అన్నదాత రైతు గొప్పతనం అసమానమైనది.