Pemula Moses (Moji) worked diligently to strengthen the Bharatiya Janata Party in the Prakasam district of Andhra Pradesh by actively participating in its programs and serving in various capacities, including Prakasam District In-charge, Zonal In-charge, State Secretary, and State Vice-President of the SC Morcha.


భారతీయ జనతా పార్టీ ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశలో నిర్వహించిన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని పార్టీని బలోపితం చెయ్యడానికి పేముల మోజెస్ (మోజి) (ఎస్సీ మోర్చా ప్రకాశంజిల్లా ఇన్‌ఛార్జ్, ఎస్.సి. మోర్చా జోనల్ ఇన్‌ఛార్జ్, ఎస్సీ మోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, ఎస్సీమోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు) పదవులలో కొనసాగి పార్టీ కి ఎంతో కృషి చేసినారు